కర్నూలు జిల్లాలోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఫజుల్ రహ్మాన్ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ బాయినేని శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వీసీ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa