ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాటర్ షెడ్లకు ఈనెల 28లోగా డీపీఆర్ లు సిద్ధం చేయాలి: డ్వామా పీడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 25, 2022, 09:50 AM

కర్నూలు జిల్లాలో భూగర్భ జలాల అభివృద్ధి, వ్యవసాయ ఉత్పదకత పెంపు, జీవనోపాధుల అభివృద్ధి లక్ష్యంగా ఇటీవల మంజూరైన వాటర్ షెడ్లకు ఈనెల 28లోగా ఈ డీపీఆర్ లు సిద్ధం చేయాలని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ అమర్నాథరెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్ లోని గోకులం సమావేశ మందిరంలో వాటర్ షెడ్లకు సంబంధించి పీవో, జేఈ, కంప్యూటర్ ఆపరేటర్లకు డీపీఆర్ తయారీపై శిక్షణ ఇచ్చారు.


ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ. నూతన వాటర్ షెడ్ కు సంబంధించి ఆలూరు, కర్నూలు, నంద్యాలలో వాటర్ వాటా షేడ్ కంప్యూటర్ సెంటర్లు(డబ్ల్యూసీసీ) ఏర్పాటు చేస్తామన్నారు. వీటిలో 7 ప్రాజెక్టులు, 31 మైక్రో వాటర్‌షెడ్లు ఉంటాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa