ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహానంది ఉత్సవమూర్తులు ఊరేగింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 25, 2022, 09:48 AM

మహానంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ కామేశ్వరీ మహానందీశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులు శుక్రవారం మధ్యాహ్నం నంద్యాల పట్టణంలోని బ్రహ్మనందీశ్వర స్వామి ఆలయమునకు ఊరేగింపు గా వెళ్తారని ఈవో చంద్రశేఖర్ అన్నారు.


మహానంది దేవస్థానం లోపల అలంకార మండపంలో శాస్త్రోక్తంగా పూజలు జరుపబడి బయలుదేరుతారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa