108 అంబులెన్స్ సేవల్లో రోగులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలని అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ జోనల్ మేనేజర్ ఆర్. చంద్రమౌళి సూచించారు. బుధవారం 108 అంబులెన్స్ లో పనిచేస్తున్న ఈఎంటీలకు తమ వృత్తికి సంబంధించిన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి అన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa