ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్ధనగ్న ప్రదర్శన తో భిక్షాటన చేస్తూ నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 24, 2022, 09:27 AM

వీఆర్ఏ ల ను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కర్నూలు మండలం వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు గోపాల్ డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలు రూరల్ తహసీల్దార్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కొండారెడ్డి బురుజు ఎదుట వీఆర్ఏలు అర్ధనగ్న ప్రదర్శన తో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు.


ఈ సందర్భంగా చిన్న గోపాల్ మాట్లాడుతూ. వీఆర్ఏలకు పదోన్నతి కల్పించాలని, రూ. 12వేల వేతనం ఇవ్వాలని డీఏ రికవరీ ఉపసంహరించుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa