రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం విద్యార్థులకు ప్రతిరోజు నాణ్యమైన భోజనం పెట్టాలని కోరారు ఎంఈవో అనంతయ్య సూచించారు. బుధవారం ఆయన కోడుమూరు లోని ఒకటో పట్టణంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎంఈఓ పాఠశాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించడంతో పాటు, విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa