కోవెలకుంట్ల మండలంలోని వివిధ గ్రామాల్లోని విద్యుత్ వినియోగదారులకు శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు విద్యుత్ శాఖ డీఈ ఖాజా శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ కార్యాలయంలో మరమ్మతుల నిమిత్తం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు విద్యుత్ అధికారులు ప్రకటించారు. వినియోగదారులు సహకరించాలన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa