కర్నూలు జిల్లా: శిరివెళ్ల మండలం వీరారెడ్డి పల్లె గ్రామంలో వైఎస్సార్ యంత్ర సేవ పథకం మూడవ విడత ద్వారా రైతులకు సబ్సిడీ కింద మంజూరైన ట్రాక్టర్లను, వ్యవసాయ పనిముట్లను ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి విడుదల కార్యక్రమంలో ఆళ్లగడ్డ శాసన సభ్యులు గంగుల బ్రిజేంద్రారెడ్డి పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa