ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలు మార్కెట్ యార్డులో వాము ధరలు పైపైకి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 15, 2022, 01:26 PM

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వాము ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈనెల 8న రూ. 24, 566లు పలికిన వాము గరిష్ట ధర సోమవారానికి రూ. 26, 066 చేరింది. ఆదోని, కర్నూలు డివిజన్లలోని వివిధ మండలాల్లో వాము సాగుచేస్తున్నారు.
వాము క్రయవిక్రయాలకు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు మాత్రమే ఆధారం. రోజుకు 1, 600 నుంచి 1, 800 క్వింటాళ్ల వరకు వాము వస్తోంది. వాము ధరలు ఆశాజనకంగా ఉండటంతో జిల్లాలో రైతులు ఊరట చెందుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa