కోడుమూరు మండలంలోని గోరంట్ల గ్రామంలో చాకలి తిమ్మన్నకు చెందిన గడ్డివాము గత వారం ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. ఆ గ్రామ సర్పంచు బాలకృష్ణ ద్వారా విషయం తెలుసుకున్న కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ బాధితుడు చాకలి తిమ్మన్నను కర్నూలులోని తన కార్యాలయానికి సోమవారం పిలిపించుకొని రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేశారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa