కర్నూలు: ఆళ్లగడ్డ మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామ సమీపంలో ప్రసిద్ధిచెందిన పుట్టాలమ్మ క్షేత్రదర్శనానికి వెళ్లిన బనగానపల్లె మండలం యనగండ్ల గ్రామానికి చెందిన రామ్మోహన్ రెడ్డి ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ సందర్భంగా బాధితుడు అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు ద్విచక్ర వాహనం చోరీ అయ్యిందని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నర్సింహులు తెలిపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa