కాంకేర్ జిల్లాలోని కోయలిబెడ అటవీప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలు చేశాయి. తనిఖీల్లో భాగంగా రోడ్డుపై అమర్చిన టిఫిన్ బాంబును బలగాలు గుర్తించాయి. అనంతరం బాంబును బలగాలు నిర్వీర్యం చేశాయి. టిఫిన్ బాంబు 5 కిలోలు ఉంటుందని తెలిపారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com