కర్నూలు: హాలహర్వి మండలంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని వైద్యాధికారి గంగాధర్ అన్నారు. చింతకుంట ఆరోగ్య ఉప కేంద్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కరోనా వైరస్ ను అరికట్టేందుకు అందరూ సహకరించాలన్నారు. దగ్గు, జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa