మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోద్రిగో అధికారిక నివాసం వద్ద మంగళవారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి తీవ్రంగా గాయపడినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో రోద్రిగో పని నిమిత్తం బయటికు వెళ్లినట్లు పేర్కొన్నారు. భద్రతా దళాలు ఘటనాస్థలినికట్టుదిట్టం చేశారు. నిందితుడి కోసం గాలింపులు జరుపుతున్నారు.