మరో ఐదు రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలోని అల్లూరు సమీపంలో జరిగింది. రెండు బైక్ లు ఢీకొనడంతో సోమశేఖర్, నాగరాజు అనే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. సోమశేఖర్ కు ఈ నెల 12న వివాహం జరగాల్సి ఉంది. మరో మృతుడు నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి మరణంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa