ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంద్రకీలాద్రిపై ఆరో రోజు శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనం ఇస్తు‌న్న‌ అమ్మవారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 26, 2017, 08:13 AM

విజయవాడ:  ఇంద్రకీలాద్రిపై ఆరో రోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com