కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని బంగారు నగలు, 44 కిలోల వెండి బిస్కట్లు, రూ. 2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వెండి, బంగారం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమిళనాడు సేలం జిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa