ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్రో ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 22, 2017, 11:42 AM

న్యూఢిల్లీ : పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ రాజీలేని పోరాటం సాగిస్తుందని ఈ సందర్భంగా డిపీసీసీ అధ్యక్షుడు అజయ్ మకేన్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com