ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిపై పోలీసుల దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 11, 2017, 12:12 PM

ప్రకాశంజిల్లా లో ఇసుక అక్రమంగా తరలిస్తున్న వాహనాల ప్తె పొలీసులు దాడులు నిరహించారు. జిల్లాలో ని చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక                         తరలిస్తున్న 17 ట్రాక్టర్లు,ఒక లారీని సీజ్ చేశారు. చిన్నగంజాం మండలం కడవకుదురు లో ఐదు ట్రాక్టర్లను స్వాదీనం చేసుకుని చిన్నగంజాం పోలీస్ స్టేషన్ కు  తరలించారు.  ఇసుక అక్రమం రవాణా కు పాల్పడుతున్న అక్రమార్కులప్తె కఠిన చర్యలు  తీసుకుంటామని పోలీసులు తెలిపారు..





 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com