ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్‌గంజ్‌లో ఘర్షణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 09, 2017, 11:02 AM

శుక్రవారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు ద్విచక్రవాహనంపై వస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కి తరలించారు. విషయం తెలుసుకున్న అతని కుటుంబసభ్యులు, స్థానికులు పెద్దఎత్తున పోలీసుస్టేషన్‌కి చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఓ మహిళపై పోలీసు చేయిచేసుకున్నాడు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికులు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. పోలీసు వాహనానికి నిప్పుపెట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘర్షణలో ఓ పోలీసు మృతి చెందాడు. ఓ జర్నలిస్టుతోపాటు పలువురికి గాయాలయ్యాయి. పోలీసు ఉన్నతాధికారులు ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com