సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరిలో ప్రత్యేక రైళ్లను పొడిగించారు. ఈ మేరకు రైల్వే అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
* 07067-07068 మచిలీపట్నం-కర్నూలు (జనవరి 1 నుంచి 30వ తేదీ వరకు)
* 07455 నర్సాపూర్- సికింద్రాబాద్ (2, 9, 16, 23, 30)
* 07456సికింద్రాబాద్-విజయవాడ (3,10,17, 24, 31)
* 07577 మచిలీపట్నం-సికింద్రాబాద్ వయా ఖాజీపేట (2, 9, 16, 23, 30)
* 07578 సికింద్రాబాద్-మచిలీపట్నం వయా గుంటూరు (2, 9, 16, 23, 30)
* 07605 తిరుపతి-అకోలా (7, 14, 21, 28)
* 07606 అకోలా-తిరుపతి (9, 16, 23, 30)
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa