డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 25న ఆ మేళ నిర్వహిస్తున్నట్టట్లు జిల్లా అధికారి టీహెచ్ విన్సెంట్ తెలిపారు. 2017-21 మధ్య ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు బిజినెస్ ప్రాసెసింగ్ మేనేజ్మెంట్ ఉద్యోగాలకు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు https://apssdc.in/లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9988853335 నెంబరును సంప్రదించాలన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa