కర్నూలు: పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడు కాటసాని శివ నరసింహరెడ్డి వివాహం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు వస్తున్నట్లు సీఎంఓ నోట్ విడుదల చేసింది. ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని పదిన్నర గంటలకు విమానంలో బయలుదేరి 11: 15 లకు కర్నూలు ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. పంచలింగాల కు చేరుకుని వివాహ వేడుకల్లో పాల్గొంటారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa