ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2.25లక్షల గృహనిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 26, 2017, 12:27 PM

అమరావతి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అమరావతిలో 2.25లక్షల గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా  వెంకయ్యనాయుడు ఈ గృహాలను మంజూరు చేస్తూ చివరి సంతకం చేశారు. ఆ గృహాల నిర్మాణానికి ఆయనే ఉపరాష్ట్రపతి హోదాలో శంకుస్థాపన చేయడం విశేషం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com