ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్రిపుల్‌ తలాఖ్‌ తీర్పు చారిత్రాత్మకం : అమిత్‌ షా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 22, 2017, 01:56 PM

న్యూఢిల్లి : త్రిపుల్‌ తలాఖ్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. ఇది ఎవరి గెలుపు గురించో, ఓటమి గురించో కాదని ఆయన చెప్పారు. పార్టీ తరఫున ఈ తీర్పును తాను స్వాగతిస్తున్నానని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com