ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 21, 2017, 07:18 PM

తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను టీటీడీ ఈవో ఏకే సింఘాల్‌ సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌, జేఈవోలు, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో ఏకే సింఘాల్‌ మాట్లాడుతూ ఈ నెల 23న సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com