ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్యామ్ పగిలి 12 గ్రామాల్లోకి భారీగా వరద నీరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 17, 2017, 07:20 PM

బీహార్: బీహార్‌లో భారీ వర్షాల ధాటికి చెక్‌డ్యామ్ దెబ్బతిని పగిలిపోయింది. కతిహార్-బెంగాల్ ప్రాంతాలను కలిపే డ్యామ్ పగలడంతో కతిహార్ జిల్లాలోని 12 గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరింది. సమాచారమందుకున్న రెస్క్యూ టీం ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com