ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసుల తనిఖీల్లో 3 క్వింటాళ్ల గంజాయి లభ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 17, 2017, 11:17 AM

ఏలూరు :  దేవరపల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇన్నోవా కారులో ఒడిిశా నుంచి హైదరాబాద్‌ తరలిస్తోన్న 3 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com