ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుప్రీం కోర్టు ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీజేఐ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 15, 2017, 12:56 PM

న్యూఢిల్లీ :  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ కెహర్ సుప్రీం కోర్టులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సుప్రీం కోర్టు ఆవరణలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com