రాజ‌స్థాన్ లో ఏటీఎం ను లూటీ

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 13, 2017, 01:11 PM
 

రాజ‌స్థాన్ లో ఏటీఎం ను లూటీ చేసి డ‌బ్బులు దోచుకెళ్లిన ఘ‌ట‌న రాష్ట్రంలోని భిల్వారా లో జ‌రిగింది. ఏటీఎం ను ప‌గ‌ల‌గొట్టి.. ఏటీఎం రూం ను ధ్వ‌సం చేసి దాదాపు 4 ల‌క్ష‌లు ఎత్తుకెళ్లారు దుండ‌గులు. ఘ‌ట‌న పై స్పందించిన పోలీసులు సీసీటీవీ ఫూటేజ్ ద్వారా నిందితుల కోసం గాలిస్తున్నారు.