412 కిలోల గంజాయి పట్టివేత..

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 03:16 PM
 

విజయనగరం : విజయనగరంలో పోలీసులు నిర్వహించిన తని ఖీల్లో విశాఖ నుంచి మహారాష్ట్రకు లారీలో తరలిస్తున్న 412 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.