దేశ రాజ‌ధానిలో అక్ర‌మంగా ఆయుధాలు స్వాధీనం

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 01:52 PM
 

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధానిలో అక్ర‌మంగా ఆయుధాలు అమ్ముతున్న వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన ఇంట‌ర్ స్టేట్ సెల్ పోలీసులు ఆయుధ స‌ప్ల‌య‌ర్‌ను ఇవాళ‌ అదుపులోకి తీసుకున్నారు. అత‌ని వ‌ద్ద నుంచి 20 అత్యాధునిక సెమీ ఆటోమెటిక్ పిస్తోళ్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.