బాధిత కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం : అఖిలేష్‌ డిమాండ్‌

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 01:39 PM
 

లక్నో : గోరఖ్‌పూర్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక మరణించిన చిన్నారుల కుటుంబాలకు 20 లక్షల రూపాయిల చొప్పున పరిహారం చెల్లించాలని ఉత్తర్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే చిన్నారులు మృతి చెందారని ఆయన అన్నారు.