కర్నూలు: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా కొత్తపల్లి మండలంలో శివపురం, యం లింగాపురం గ్రామాల మధ్య ఉన్న వాగు ఎద్దులేరు వాగు ఉదృతంగా పొంగి ప్రవహిస్తుండడంతో ఆ గ్రామాల ప్రజల రవాణా రాకపోకలు లేక తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. అలాగే నందికుంట బావాపురం గ్రామాల మధ్య ఉన్న భవనాసి కూడా పొంగి ప్రవహిస్తుంది. రెండు గ్రామాల వద్ద ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం ప్రజలు ఇబ్బందులు, ఇక్కట్లకు గురవుతున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa