ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 05, 2017, 10:49 AM

ఈడిగపల్లి: చిత్తూరు జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. కంటైనర్‌-మినీ లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మదనపల్లి-పుంగనూరు మార్గంలో ఉన్న ఈడిగపల్లి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com