ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 04, 2017, 09:00 AM

విజయవాడ: శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహిళలు సామూహిక వరలక్ష్మి వత్రాలు నిర్వహిస్తున్నారు. వరలక్ష్మి దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com