ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు వెంకయ్యనాయుడితో తెలుగు రాష్ట్రాల ఎంపీలు భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 03, 2017, 08:07 AM

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడుతో గురువారం ఆయన నివాసంలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు భేటీ కానున్నారు. ఈ నెల 5న ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో తెదేపా, భాజపా, వైకాపా, తెరాస ఎంపీలు వెంకయ్యనాయుడిని కలిసి అభినందనలు తెలపనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com