ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక స్కోరు 31/2

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 29, 2017, 11:09 AM

గాలే : గాలే టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో గుణరత్న మిడ్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో శ్రీలంక స్కోరు రెండు వికెట్ల నష్టానికి 31 పరుగులు. 550 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నిగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో కూరుకుపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com