ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏ సమయంలోనైనా బయటికి రావచ్చునంటున ముద్రగడ వర్గాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 28, 2017, 11:30 AM

ప్రస్తుతం శాంతంగా ఉన్న కిర్లంపూడి ఏ సమయంలోనైనా బయటికి రావచ్చునంటున ముద్రగడ వర్గాలు అన్నారు. వ్యక్తిగతంగా ముద్రగడను కలిసేందుకు లోపలికి పంపుతున్నపోలీస్ సిబ్బంది. మీడియా పై మాత్రం ఆంక్షలు విదిస్తున్నారు. ముద్రగడను సెక్షన్ 144 క్లాజ్ 3  ప్రకారం హౌస్ అరెస్ట్ చేయలేదు ఆయన స్వేచ్చగా బయట సొంత పనులపై తిరగవచ్చు. అయితే శాంతి భద్రతలకు భంగం వాటిల్లిన, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించిన అరెస్ట్ చేస్తామని జిల్లా ఎస్ పి విశాల్ గున్ని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com