ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేశవరెడ్డి విద్యాసంస్థలపై ఛార్జిషీటు దాఖలు చేసిన సీఐడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 27, 2017, 06:09 PM

అనంతపురం : కేశవరెడ్డి విద్యాసంస్థలపై సీఐడీ ఛార్జిషీటు దాఖలు చేసింది. అనంతపురం జిల్లా కోర్టులో సీఐడీ ఛార్జిషీటు దాఖలు చేసింది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లు సేకరించిన కేసులో సీఐడీ ఛార్జిషీటు దాఖలు చేసింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com