నడిరోడ్డుపై ఫైటింగ్ సీన్

  Written by : Suryaa Desk Updated: Mon, Apr 19, 2021, 12:47 PM
 

కర్నూలు జిల్లా డోన్ లో యువకులు రెచ్చిపోయారు. నడి రోడ్డుపై వీరంగం సృష్టించారు. రాళ్లు, కర్రలతో ఫైటింగ్ సీన్ చూపించారు. ఈ ఘటనలో స్థానికులు భయాందోళన చెందారు. యువకుల బీభత్సంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.