ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 20, 2017, 06:06 PM

రాష్ట్రపతి ఎన్నికలో రామ్ నాథ్ కోవింద్ ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి, విపక్షాల అభ్యర్థి మీరాకుమార్ పై ఆయన భారీ తేడాతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో, ఆయన భారత 14వ రాష్ట్రపతిగా బాధ్యతలను స్వీకరించబోతున్నారు. 65.65శాతం ఓట్లను కోవింద్ గెలుచుకున్నారు. యూపీయే అభ్యర్థి మీరాకుమార్ కు 34.35 శాట్లు మాత్రమే వచ్చాయి. కోవింద్ కు 7,02,644 ఓట్లు, మీర్ కుమార్ కు 3,67,314 ఓట్లు పడ్డాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com