ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాంపూర్‌లోయలోకి దూసుకెళ్లిన బస్సు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 20, 2017, 11:40 AM

హిమాచల్‌ప్రదేశ్‌ :  సివ్లూలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పోలన్‌ నుంచి కిన్నౌర్‌కు వెళ్తున్న ఓ బస్సు రాంపూర్‌లోని లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com