ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లుథియానాలో భారీగా హెరాయిన్‌ పట్టివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 20, 2017, 10:12 AM

పంజాబ్‌: పంజాబ్‌లోని లుథియానాలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భారీగా హెరాయిన్‌ పట్టుకున్నారు. రూ.25 కోట్ల విలువైన 5 కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com