ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడే రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 20, 2017, 08:18 AM

ఢిల్లి: భారత రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెల్లడి కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పార్లమెంట్‌ భవన బ్యాలెట్‌ బాక్సులను, తర్వాత రాష్ట్రాల బ్యాలెట్‌ బాక్స్‌లను తెరవనున్నారు. మొత్తం 8 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com