ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బడ్జెట్ వల్ల ధరలు తగ్గేవి, పెరిగేవి ఇవే..

national |  Suryaa Desk  | Published : Mon, Feb 01, 2021, 01:44 PM

కేంద్ర ఆర్దికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2021-2022 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ తో కొన్ని వస్తువుల ధరలు పెరగగా,మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి.


ధరలు పెరిగే వస్తువులు ఇవే...
* మొబైల్ రేట్లు పెరిగే అవకాశం.
* సోలార్ ఇన్వర్టర్ల పై పన్ను పెంపు.
* ఇంపోర్టెడ్ దుస్తులు మరింత ప్రియం.
* పెరగనున్న కార్ల విడి భాగాల ధరలు.
* టీవీలు,ఫ్రిజ్ లు,ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే అవకాశం.


ధరలు తగ్గే వస్తువులు ఇవే...
* నైలాన్ దుస్తుల ధరలు తగ్గే అవకాశం.
* స్టీల్ పై కస్టమ్ డ్యూటీ తగ్గింపు. ఫలితంగా ధర తగ్గనున్న స్టీల్.
* తగ్గనున్న బంగారం,వెండి ధర.
* నిత్యావసర వస్తువుల ధరలు తగ్గే అవకాశం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com