డెర్బీ : మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 31 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 126 పరుగుల వద్ద మ్యాచ్ కొనసాగుతుంది. కాగా ప్రస్తుతం మిథాలీ రాజ్ (66) , హర్మన్‌ప్రీత్‌కౌర్ (38) పరుగులతో క్రీజులో ఉన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com