ట్రెండింగ్
Epaper    English    தமிழ்

300 కిలోల ఎర్రచందనం దుంగలను స్వాధీనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 14, 2017, 07:01 PM

కడప : కడప జిల్లా లంకమల, నల్లమల అటవీ ప్రాంతాల్లో మైదుకూరు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న 25మంది తమిళ కూలీలను అరెస్ట్‌ చేసి, 300 కిలోల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com