ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరుణాచల్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ జయభేరి

national |  Suryaa Desk  | Published : Mon, Dec 28, 2020, 03:14 PM

అరుణాచల్ స్థానిక ఎన్నికలలో బీజేపీ విజయ భేరి మోగించింది. రాష్ట్రంలోని242 జిల్లా పంచాయతీలకు గాను 187 జిల్లా పంచాయతీలను బీజేపీ కైవశం చేసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 6, 450 గ్రామ పంచాయతీలలో బీజేపీ విజయం సాధించిందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com