వైసీపీ ఆత్మీయ సమావేశం పాల్గొన్న నాయకులు..

  Written by : Suryaa Desk Updated: Fri, Dec 04, 2020, 04:13 PM
 

విజయవాడలో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో కర్నూలు వైసీపీ సోషల్ మీడియా సభ్యులు కేదార్ నాథ్, హనీఫ్, షేక్, భాను, ఆది, వసంత్, సాదిక్,శాష పలు సూచనలను, వారి ఇబ్బందులను వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు. విజయసాయిరెడ్డి ద్రుష్టికి తీసుకెళ్లారు.సోషల్ మీడియా కార్యకర్తలకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని,ఔట్ సోర్సింగ్ ద్వారా ఏపీఓసీయస్ ద్వారా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఇంట్లో సభ్యులకు ఉపాధి కల్పించాలని కోరారు.